Manmohan
-
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
Rahul Gandhi : సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Published Date - 11:03 AM, Wed - 9 October 24