Manipur Election Results 2022
-
#Speed News
Manipur Election Results 2022: మణిపూర్‌లో బీజేపీ హవా..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో దుమ్మురేపుతూ మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతున్న బీజేపీ, మణిపూర్‌లో కూడా సత్తా చాటుతోంది. ఈ నేపధ్యంలో మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉండగా, బీజేపీ ప్రస్తుతం 27 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ 12 […]
Published Date - 12:12 PM, Thu - 10 March 22