Mangalgiri
-
#Speed News
Scam: ఎన్నారై అకాడమీ పై విచారణ
మంగళగిరికి సమీపంలోని చినకాకాని వద్ద ఉన్న ఎన్నారై అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డైరెక్టర్లు పరస్పరం చేసుకున్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మంగళగిరి అదనపు సీనియర్ సివిల్‌జడ్జి కోర్టులో దీనికి సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Date : 01-06-2022 - 7:48 IST