Mandous Cyclone
-
#South
Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
మాండూస్ తుపాను ప్రభావం తమిళనాడులో అధికంగా ఉంది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. 70-80 కి.మీ వేగంతో గాలులు వీయడంతో భారీగా చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి వేర్వేరు చోట్ల ఆరుగురు మృతి చెందారు. తీరం వెంట 150 పడవలు ధ్వంసమయ్యాయి. సీఎం స్టాలిన్, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మామల్లపురంలో మాండూస్ తుఫాను తాకడంతో తమిళనాడు వ్యాప్తంగా […]
Date : 11-12-2022 - 7:45 IST -
#South
Cyclone Mandous : దూసుకొస్తున్న మాండౌస్.. ఈ రోజు రాత్రి తీరాన్ని దాటే అవకాశం
మాండౌస్ తుఫాను వచ్చే ఆరు గంటల్లో తీవ్ర తుఫాను తీవ్రతను కొనసాగించి..ఆ తర్వాత క్రమంగా బలహీనపడి తుఫానుగా మారే..
Date : 09-12-2022 - 7:37 IST -
#Andhra Pradesh
Cyclone Mandous: ఏపీకి తుఫాన్ ముప్పు.. హెచ్చరించిన వాతావరణశాఖ
బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
Date : 06-12-2022 - 12:39 IST