Malta Fever
-
#Health
Malta Fever: చండీపురా వైరస్ తర్వాత ఇప్పుడు మాల్టా జ్వరం వచ్చే ప్రమాదం..!
గుజరాత్‌లో చండీపురా వైరస్ కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. కాగా, గుజరాత్‌లో మాల్టా జ్వరం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్రంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మాల్టా జ్వరం అంటే ఏమిటి, అది ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?
Date : 12-08-2024 - 4:56 IST