Malfunction
-
#India
Odisha Trains Crash : 100 శాతం గ్యారంటీ..అది విధ్వంస కుట్రే : మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది
బీజేపీ నేత, మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఒడిశా రైలు ప్రమాద ఘటనపై(Odisha Trains Crash) సంచలన వ్యాఖ్యలు చేశారు. "అది మామూలు రైలు ప్రమాదం కానే కాదు.. విధ్వంస కుట్ర వల్లే ఆ మూడు ట్రైన్స్ క్రాష్ అయ్యాయని నేను 100 శాతం కంటే ఎక్కువ గ్యారంటీతో చెప్పగలను" అని ఆయన కామెంట్ చేశారు.
Published Date - 07:02 AM, Tue - 6 June 23