Malappuram District
-
#Health
Kerala : కేరళలో నిఫా వైరస్ కలకలం.. మళ్లీ మాస్కులు తప్పనిసరి
Nipha virus in Kerala: తాజాగా ఈ వైరస్ తో 23ఏళ్ల వ్యక్తి గత సోమవారం మృతిచెందారు. దీంతో నిఫా వైరస్ వ్యాప్తిని నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో మాస్కులను మళ్లీ తప్పనిసరి చేశారు.
Published Date - 06:08 PM, Mon - 16 September 24