Malabar Gold & Diamonds Showroom Opening
-
#Business
Malabar Gold & Diamonds : చిత్తూరులో అట్టహాసంగా ‘మలబార్ గోల్డ్ & డైమండ్స్’ షోరూం ప్రారంభం
ప్రస్తుతం ఈ షోరూమ్‌లో మార్చి 22 వరకు 'బిగ్ బ్రిలియంట్ సేల్' నడుస్తోంది. దీనిలో భాగంగా బంగారం మరియు రత్నాల ఆభరణాల తరుగు (Making Charges) పై 40% వరకు, వజ్రాల విలువపై 30% వరకు భారీ తగ్గింపును అందిస్తున్నారు
Date : 18-03-2026 - 7:57 IST