Main Entrance
-
#Devotional
Vastu : ఇంటి గుమ్మం ముందు ఈ చిన్న మార్పులు చేస్తే…లక్ష్మీదేవి కటాక్షిస్తుందట..!!
ఇంటికి ప్రధాన గుమ్మం ముఖ్యం. వాస్తుప్రకారం మెయిన్ డోర్ బాగుంటే ఇంట్లో సంతోషం, శ్రేయస్సు నెలకొంటుంది. ఎందుకంటే ఇంటి ప్రధాన గుమ్మం నుంచే ఇంట్లోకి శక్తి ప్రవేశిస్తుంది. అందుకే ఎలాంటి పొరపాట్లు ఉండకూడదంటారు వాస్తు నిపుణులు. మీ ఇంటి ప్రధాన గుమ్మం ఏ దిశలో ఉందనేది కూడా చాలా ముఖ్యం. వాస్తుప్రకారం ఆరోగ్యాన్ని సంపదను, సామరస్యాన్ని, అదృష్టాన్ని పెంపొందించే ప్రాణాధార శక్తిని లోపల లేదా బయట ఉంచేందుకు ప్రదాన ద్వారం ముఖ్యం. మీ ఇంటి ప్రవేశద్వారం సరిగ్గా […]
Date : 24-11-2022 - 8:27 IST