Mahindra Scorpio Record
-
#automobile
Mahindra Scorpio: అమ్మకాల్లో దూసుకుపోతున్న మహీంద్రా స్కార్పియో..!
మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) ఇప్పటికీ SUV సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అమ్మకాల పరంగా ఇది తన సొంత XUV 700ని అధిగమించింది.
Published Date - 01:23 PM, Wed - 17 July 24