Mahatma Gandhi Granddaughter
-
#India
Usha Gokani Passes Away: మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత
మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని (Usha Gokani) మంగళవారం ముంబైలో కన్నుమూశారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 89 ఏళ్ల గోకాని గత ఐదేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్‌గావ్‌కర్ తెలిపారు.
Date : 22-03-2023 - 8:02 IST