Mahanadi River
-
#India
Odisha : మహానది నదిలో బోల్తా పడిన పడవ .. ఏడుగురు మృతి
Boat Capsizes In Odisha : ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడలో శారద సమీపంలోని మహానదిలో శుక్రవారం ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 40 మంది ప్రయాణికులను రక్షించారు. అయితే ఈ ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఏడుగురు మృతిచెందడం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. దీంతోపాటు రక్షించిన వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. […]
Published Date - 12:10 PM, Sat - 20 April 24