Mahakumbh Mela
-
#Special
Bihar : తల్లి-కుమారుని కలిపిన ఇంటర్నెట్
ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, వారు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు లకువగా గుమిగొన్న వ్యక్తి అని మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ దాఖలు చేశారు.
Published Date - 02:01 PM, Fri - 14 March 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మహాకుంభమేళా సమయంలో పవన్ పుణ్యస్నానాలు ఆచరించిన ఫోటోను సోషల్ మీడియాలో మరో సినీ నటుడితో పోల్చుతూ పోస్ట్ చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published Date - 12:20 PM, Fri - 21 February 25 -
#Devotional
Mahakumbh Mela 2025: మహాకుంభమేళాలో అలాంటి పనులు చేస్తున్నారా.. అయితే పాపం మూట కట్టుకున్నట్టే!
మహాకుంభమేళాలో తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల పాపం మూట కట్టుకున్నట్టు అవుతుంది అంటున్నారు పండితులు.
Published Date - 04:04 PM, Fri - 31 January 25 -
#India
MahaKumbh Mela : కుంభమేళాలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Published Date - 05:15 PM, Thu - 30 January 25 -
#India
Mahakumbh Mela : త్రివేణీ సంగమంలో అమిత్ షా పుణ్యస్నానం..
ఈరోజు అమిత్ షా కుంభమేళాలో పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రాందేవ్ బాబా కూడా పుణ్యస్నానమాచరించారు.
Published Date - 03:16 PM, Mon - 27 January 25 -
#India
Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్‌రాజ్‌కు చిట్టడవి ఊపిరి
ఇంతమంది భక్తజనం వచ్చినా ప్రయాగ్‌రాజ్‌లో(Miyawaki Magic) ఆక్సిజన్ స్థాయి ఏ మాత్రం తగ్గలేదు.
Published Date - 11:28 AM, Sat - 25 January 25