Magadheera Horse Scene
-
#Cinema
Magadheera : మగధీరలో ఆ ఐకానిక్ సీన్.. రాజమౌళి ఆ సినిమాలో నుంచి కాపీ చేశాడట..
ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ భైరవ అనే వారియర్ గా కనిపించి అదరగొట్టాడు. పీరియాడిక్ స్టోరీలో వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ కి థ్రిల్ ని కలగజేశాయి.
Date : 29-07-2023 - 9:45 IST