Madya Pradesh Secretariat
-
#India
Fire Break : మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం
మధ్య ప్రదేశ్ భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఉద్యోగులు బయటకు పరిగెత్తారు. పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. వల్లభభవన్ పాత భవనంలోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగినట్లు నాకు తెలిసిందని, కలెక్టర్ నుంచి అందిన సమాచారం మేరకు పర్యవేక్షించాలని సీఎస్‌కు చెప్పాను – సంఘటనపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలని మరియు మంటలను అదుపులోకి తెచ్చామని నాకు […]
Published Date - 12:39 PM, Sat - 9 March 24