Madras HC
-
#India
Wife Property Right : కుటుంబ ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. ఎందుకో చెప్పిన మద్రాస్ హైకోర్టు
Wife Property Right : గృహిణిగా ఉన్నా.. భర్త సంపాదనతో కొన్న కుటుంబ ఆస్తుల్లో భార్య కూడా సమాన హక్కుదారే అంటూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Published Date - 07:08 AM, Mon - 26 June 23