Madhavi Latha Warning
-
#Telangana
Madhavi Latha : ఒవైసీని హెచ్చరించిన బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవి లత
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ.. బీజేపీ (BJP) అధిష్ఠానం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా.. అందులో హైదరాబాద్ నుండి చోటు దక్కించుకున్న కొత్త ముఖం కొంపెల్ల మాధవి లత (Madhavi Latha) పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. ఈమె పేరు ప్రకటించిన దగ్గరి నుండి ఈమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అంత. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ […]
Date : 04-03-2024 - 11:23 IST