Madanapalle Sub Collector Office Fire Incident Latest Updates
-
#Andhra Pradesh
Madanapalle : మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ అగ్ని ప్రమాదంలో సంచలన విషయాలు
ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి..? కంప్యూటర్ రూమ్ క్లర్క్ గా పని చేసే గౌతమ్ తేజ ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనేదానిపై అరా తీస్తున్నారు
Date : 22-07-2024 - 7:50 IST