Madanapalle Market
-
#Andhra Pradesh
Tomato Price : పడిపోయిన ధరలు.. లబోదిబోమంటున్న టమాటా రైతులు..
Tomato Price : మదనపల్లె మార్కెట్ నుంచి దేశవ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు వంటి నగరాలతో పాటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రకు టమాటా ఎగుమతి అవుతుండగా, ప్రస్తుతం ధరల క్షీణత రైతులపై ఆర్థిక భారం మోపుతోంది. రెండు వారాల క్రితం నాణ్యమైన టమాటా కిలోకు ఐదు రూపాయలు కూడా పలకడం లేదు. నాణ్యత లేని రెండో రకం టమాటాకు కిలో రూపాయి ధర కూడా రాని పరిస్థితి నెలకొంది.
Published Date - 11:35 AM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
KG Tomato 200 : కిలో టమాటా 200 మాత్రమే.. ఎక్కడంటే ?
KG Tomato 200 : కిలో టమాటా ధర రూ.200కు చేరింది.. దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.
Published Date - 03:04 PM, Sat - 29 July 23 -
#Andhra Pradesh
Andhra Pradesh : టమాట రైతుల కంట కన్నీళ్లు.. గిట్టుబాటు ధరలేక పొలాల్లోనే…?
ఏపీలో టమాట రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
Published Date - 08:29 AM, Wed - 10 August 22 -
#Andhra Pradesh
Tomatoes Thief:రైతుబజార్ లో టమాటాలు ఛోరీ…!
ఇంట్లో బంగారం, డబ్బులు చోరీ కావడం విన్నాం, చూశాం కానీ రైతు బజార్ లో ఉన్న టమాటా ట్రేలు చోరీ కావడం ఇప్పుడు అందరికీ అశ్చర్యం కలుగుతుంది.
Published Date - 12:17 PM, Sun - 28 November 21