Lucky For You Exams Company
-
#Devotional
TTD : టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి 10 వేలు ఇచ్చిన భక్తుడు
TTD : లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీ(Lucky for You Exams Company)కి చెందిన సూర్య పవన్ కుమార్ (Sri Surya Pawan Kumar) టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్(TTD Anna Prasadam Trust)కు ఏకంగా రూ.కోటి 10 వేల 116 విరాళంగా అందించి వార్తల్లో నిలిచారు
Published Date - 08:04 AM, Tue - 24 December 24