Low Calories
-
#Health
Ash Gourd : బూడిద గుమ్మడికాయ..దిష్టికే కాదు..సర్వరోగ నివారిణి !
బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయతో రుచికరమైన వంటకాలు చేయొచ్చు. దీని జ్యూస్‌ను కూడా తాగవచ్చు. ఇది శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించగలదు. ముఖ్యంగా వేడి కాలంలో దీనిని ఆహారంగా తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
Published Date - 07:56 PM, Sat - 19 July 25