Low Budget Car
-
#Business
BYD Atto 3 Electric : తక్కువ ధరలో ఒక విలాసవంతమైన ఈ-కార్..!
ప్రముఖ చైనీస్ కార్ల తయారీ సంస్థ BYD క్రమంగా భారత మార్కెట్లో విస్తరిస్తోంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు ఇప్పటికే భారత మార్కెట్‌లో మంచి స్పందన వస్తోంది. BYD ఈ లైనప్‌లో మరో కొత్త కారును ఇక్కడ పరిచయం చేసింది.
Published Date - 07:24 PM, Mon - 15 July 24