Lokesh Kanagarj
-
#Cinema
Lokesh Kanagaraj : కమల్ & రజిని మల్టీస్టారర్.. ఇద్దరికీ కథ చెప్పిన లోకేష్ కనగరాజ్..
Lokesh Kanagaraj : తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలపై మంచి అంచనాలే ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మొదలుపెట్టి వరుస హిట్స్ కొట్టి తన రాబోయే సినిమాలపై కూడా అంచనాలు పెంచాడు. ప్రస్తుతం లోకేష్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. అది అయ్యాక కార్తీతో ఖైదీ 2 చేయనున్నాడు. ఆల్రెడీ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసాడు. అయితే లోకేష్ కనగరాజ్ తమిళ్ స్టార్స్ అయిన రజినీకాంత్ – కమల్ హాసన్ […]
Published Date - 09:45 AM, Mon - 12 May 25