Lok Sabha Polls
-
#India
PM Modi: 8 గంటల క్యాబినెట్ భేటీలో మోడీ కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం మంత్రి మండలి ఎనిమిది గంటల పాటు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్ న హైలైట్ చేశారు.
Date : 03-03-2024 - 10:09 IST -
#India
Modi Cabinet Meet: రేపు ప్రధాని మోదీ చివరి మంత్రివర్గ భేటీ
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది.
Date : 02-03-2024 - 5:51 IST -
#Sports
Yuvraj Singh: రాజకీయాల్లోకి యువరాజ్ సింగ్..? క్లారిటీ ఇచ్చిన యువీ..!
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2024 లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేయబోతున్నారా? ఈ రోజుల్లో ఈ ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.
Date : 02-03-2024 - 10:46 IST -
#India
Lok Sabha polls : శివరాజ్ సింగ్ చౌహాన్‌ను లోక్‌సభ ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ కసరత్తు
Lok Sabha polls : రానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో విదిశ నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan)ను దించేందుకు బీజేపీ(bjp) కసరత్తు సాగిస్తోంది. ఇక మధ్యప్రదేశ్ నుంచి పార్టీ ప్రముఖ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, వీడీ శర్మలను వరుసగా గుణ, ఖజరహో నుంచి పోటీలో నిలిపేందుకు సన్నాహాలు చేపట్టింది. We’re now on WhatsApp. Click to Join. శివరాజ్ సింగ్ చౌహాన్ 2023 వరకూ 15 ఏండ్ల […]
Date : 01-03-2024 - 5:00 IST -
#Telangana
Telangana: గెలుపు గుర్రాలపై కేసీఆర్ జాబితా రెడీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేయనున్నాడు.
Date : 29-02-2024 - 8:20 IST -
#Telangana
Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Date : 29-02-2024 - 6:06 IST -
#Telangana
PM Modi: మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
Date : 28-02-2024 - 11:40 IST -
#India
Congress: కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీని వీడుతున్న మరో కీలక నేత
Basavaraj Patil:కాంగ్రెస్ (Congress) పార్టీకి లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (working president of the Congress party) బసవరాజ్ పాటిల్ (Basavaraj Patil) హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ రాష్ట్ర […]
Date : 27-02-2024 - 12:47 IST -
#India
Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల బరిలో బాలీవుడ్ యాక్షన్ హీరో..?
Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) సమయం దగ్గరపడుతోంది. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. అక్కడ అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలు […]
Date : 27-02-2024 - 11:11 IST -
#Speed News
Rahul Gandhi : తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. ఆ స్థానాలపై గురి !
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారా ?
Date : 27-02-2024 - 8:30 IST -
#India
BJP 100 Candidates: వచ్చే వారం 100 మందితో బీజేపీ తొలి జాబితా..!
ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP 100 Candidates) విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో దాదాపు 100 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని వర్గాల సమాచారం.
Date : 24-02-2024 - 9:55 IST -
#Telangana
Lok Sabha Polls: కాంగ్రెస్ డిసైడ్ చేసిన అభ్యర్థులు వీళ్లేనా..?
లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. దాదాపు అరడజను సీట్లకు అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం.
Date : 24-02-2024 - 7:00 IST -
#India
Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల కోసం ఏ కంపెనీ వేలి సిరా తయారు చేస్తోంది..?
మరికొద్ది రోజుల్లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Polls) ప్రారంభం కానున్నాయి. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఒకటి, రెండు వారాల్లో ప్రకటించనుంది.
Date : 22-02-2024 - 11:50 IST -
#India
Kamal Haasan : ఇండియా కూటమిలో చేరికపై స్పందించిన కమల్ హాసన్
Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(Makkal Needhi Maiam)అధినేత కమల్ హాసన్ (Kamal Haasan)ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA)లో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని కమల్ స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని కమల్ వ్యాఖ్యానించారు. […]
Date : 21-02-2024 - 3:06 IST -
#Telangana
Etela: అధిష్ఠానం ఆదేశిస్తే..మల్కాజిగిరి నియోజకవర్గం బరిలో దిగుతా: ఈటల
Etela Rajender: రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ(bjp) నేత ఈటల రాజేందర్(Etela Rajender) స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి(malkajigiri) నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలలో భాగంగా బుధవారం యాదాద్రి(Yadadri)లో నిర్వహించిన యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రధానిగా నరేంద్ర మోదీ(pm modi) దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు. అభివృద్ధిలో […]
Date : 21-02-2024 - 1:43 IST