Locusts
-
#Speed News
Locusts: బికనీర్‌లో పెరిగిన మిడతల సంచారం.. ఆందోళనలో రైతన్నలు..!
ఈ సంవత్సరం బిపార్జోయ్ తుఫాను, రుతుపవనాల సమయంలో పశ్చిమ రాజస్థాన్‌లోని థార్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. దీని తరువాత ఇసుక ప్రాంతంలో మిడతల (Locusts) సంచారం పెరిగింది.
Published Date - 10:53 AM, Sat - 12 August 23