LLC 2023
-
#Sports
India Maharajas: దంచికొట్టిన ఊతప్ప, గంభీర్.. 75 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా మహారాజాస్..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో ఇండియా మహారాజాస్ (India Maharajas)కి తొలి విజయం దక్కింది. మహారాజాస్, ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో అదిరిపోయే విజయంతో బోణీ కొట్టింది.
Date : 15-03-2023 - 10:08 IST