Live
-
#Andhra Pradesh
Yuvagalam NavaSakam: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య
నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడిచారు
Date : 20-12-2023 - 6:15 IST -
#Telangana
Revanth Reddy Ceremony : అనుముల రేవంత్ రెడ్డి అను నేను…
రేవంత్ (Revanth Reddy) ప్రమాణం చేస్తుంటే ఎల్బీ స్టేడియం అంత జై రేవంత్.. జై రేవంత్.. సీఎం.. సీఎం.. అంటూ మారుమోగింది.
Date : 07-12-2023 - 1:13 IST -
#Sports
India vs Australia 3rd T20I: బ్యాటింగ్ కు దిగిన భారత్..
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని, టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కు దిగారు.
Date : 28-11-2023 - 7:12 IST -
#Cinema
150 Years Sarathkumar : 150 ఏళ్లు బతుకుతా.. లైఫ్ సీక్రెట్ తెలిసిపోయింది
ప్రముఖ తమిళ నటుడు శరత్‌కుమార్ సంచలన ప్రకటన చేశారు. "నేను 150 ఏళ్లు జీవిస్తా" (150 Years Sarathkumar) అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా పనిచేసిన శరత్‌కుమార్ చేసిన ఈ ప్రకటనపై ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది.
Date : 30-05-2023 - 4:15 IST