Lipulekh Pass
-
#World
India China : ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-చైనా సరిహద్దు వాణిజ్య మార్గాలు పునఃప్రారంభం
2020లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మార్గాలను మూసివేశారు. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణ వంటి పరిణామాల వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇరు దేశాల మధ్య ఆర్మీ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, వాస్తవమైన పరిణామాలు చాలా కాలంగా కష్టంగా కనిపించాయి.
Published Date - 04:21 PM, Fri - 22 August 25 -
#Devotional
Mount Kailash – India Road : చైనాకు చెక్.. ఇక కైలాసానికి ఇండియా రోడ్
శివ భక్తులకు శుభవార్త. త్వరలో మనం కైలాస పర్వత (Mount Kailash) దర్శనానికి చైనా రూట్ నుంచి కాకుండా నేరుగా ఇండియా నిర్మించిన రోడ్డు మార్గంలోనే వెళ్లొచ్చు.
Published Date - 12:26 PM, Fri - 21 July 23