Lingampalli To Visakhapatnam
-
#Andhra Pradesh
AP : జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు
లింగం పల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో మంగళవారం పొగలు వెలుపడ్డాయి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు చేరుకున్న రైలు కింది భాగం నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు
Date : 26-09-2023 - 6:23 IST