Lin Jian
-
#Trending
China : తైవాన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం సముచితం కాదు..అమెరికాకు చైనా వార్నింగ్
తైవాన్‌ను చైనా భాగంగానే పరిగణించాలని, వాస్తవ పరిస్థితులను గౌరవించాలంటూ అమెరికాకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సింగపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో పాల్గొన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది.
Date : 01-06-2025 - 11:30 IST