Light Drizzle
-
#Speed News
Rain Delays: వరుణుడి బ్రేక్.. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ కీలక మ్యాచ్ లో జాప్యం
లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు కీలకమైన ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది.ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా టాస్ వేసే ప్రక్రియ లో జాప్యం జరిగింది. ఇది క్వాలిఫయ్యర్-1 మ్యాచ్. ఇందులో గెలిచే జట్టు క్వాలిఫయ్యర్-2 రౌండ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడాల్సి ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకొని క్వాలిఫయ్యర్-1 కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓడిపోవడంతో బెంగళూరు కు […]
Date : 25-05-2022 - 7:43 IST