Lawmakers
-
#Trending
Parliament Building Collapse : ఆ పార్లమెంటు భవనం.. గట్టిగా గాలివానొస్తే కూలిపోతుందట!
ప్రపంచంలోనే అతి పురాతన పార్లమెంటు భవనాల్లో అది ఒకటి. దానికి 147 ఏళ్ళ చరిత్ర ఉంది. ఒకప్పుడు రాజ భవనంగా ఉన్న ఆ భవనం .. ఇప్పుడు దేశ పార్లమెంటుగా సేవలు అందిస్తోంది. అలాంటి ఘన చరిత్ర కలిగిన ఆ పార్లమెంట్ బిల్డింగ్ గురించి సాక్షాత్తు పార్లమెంట్ కమిటీయే సంచలన నివేదిక రిలీజ్ చేసింది. గట్టిగా గాలివాన వచ్చిందంటే పార్లమెంట్ బిల్డింగ్ కూలిపోతుందని(Parliament Building Collapse) వార్నింగ్ ఇచ్చింది.
Published Date - 01:24 PM, Fri - 19 May 23