Latin America
-
#Trending
Snakes Therapy : కొండ చిలువలు, బల్లులతో ట్రీట్మెంట్, మసాజ్
Snakes Therapy : పాములు, బల్లులు, తాబేళ్లు.. వీటిని కూడా వివిధ రోగాల ట్రీట్మెంట్ కు వాడుతున్నారు..వీటితోనూ దర్జాగా మసాజ్ లు చేస్తున్నారు.. ఈ థెరపీకి సరీసృపాలను వాడుతున్నందు వల్ల దీన్ని రెప్టయిల్ థెరపీ అని పిలుస్తున్నారు.
Date : 19-06-2023 - 9:26 IST -
#Speed News
Fire Accident: అమెరికా బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 27మంది మృతి
అమెరికాలోని ఓ గోల్డ్ మైన్ ప్రమాద ఘటనలో 27 మంది అమాయకులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి చేసే పెరూలో ఈ విషాదం చోటుచేసుకుంది
Date : 08-05-2023 - 6:36 IST -
#World
China Balloon: చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చిన అమెరికా
దక్షిణ కరోలినా తీరంలో చైనా గూఢచారి బెలూన్‌ను (China Balloon) అమెరికా కూల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా.. చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న బెలూన్‌ను సూపర్‌సోనిక్ క్షిపణితో అమెరికా సైన్యం ధ్వంసం చేసింది.
Date : 05-02-2023 - 8:45 IST