Las Vegas Chess Tour
-
#India
Praggnanandhaa : కార్ల్‌సన్‌కి షాకిచ్చిన ప్రగ్యానంద.. లాస్‌వేగాస్‌లో సంచలన విజయం
Praggnanandhaa : భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రగ్యానంద అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. లాస్ వెగాస్‌లో జరుగుతున్న ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్‌లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను 39 మెళకువలలోనే ఓడించి సంచలనం సృష్టించాడు.
Published Date - 01:40 PM, Thu - 17 July 25