Land Pooling Case
-
#Andhra Pradesh
AP Land Pooling Case : అరెస్ట్‌ల పర్వంలో నెక్ట్స్ పుల్లారావు?
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అరెస్ట్ మాత్రమే ఇక మిగిలింది. ఆయన చాలా కాలంగా వైసీపీతో లైజనింగ్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే, ఆయన్ను అరెస్ట్ చేయకుండా జగన్ సర్కార్ కరుణిస్తుందని వైసీపీలో అంతర్గతంగా జరుగుతోన్న చర్చ.
Date : 10-05-2022 - 12:51 IST