Laid Off 600 Workers
-
#Speed News
Laid Off 600 Workers: 600 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ.. కారణం కూడా చెప్పేసింది..!
టెక్ దిగ్గజం, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యాపిల్ పేరు కూడా చేరిపోయింది. ఆపిల్ ఇటీవల 600 మందికి పైగా ఉద్యోగుల (Laid Off 600 Workers)ను తొలగించింది.
Date : 05-04-2024 - 10:40 IST