Kusuma Jagadish
-
#Telangana
BRS Leader Death: జగదీష్ కుటుంబాన్ని ఆదుకుంటాం : సీఎం కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ నేత కుసుమ జగదీష్ ఈ రోజు గుండెపోటుతో మరణించారు. దీంతో సీఎం కెసిఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Date : 11-06-2023 - 5:58 IST