Kuppam Constituency
-
#Andhra Pradesh
Kuppam: చంద్రబాబు రాజ్యంలో పుంగనూరు రెడ్డి!
ప్రధాన మంత్రి కంటే పంచాయతీ సర్పంచ్ కావడం చాలా కష్టమంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, పంచాయతీ ఎన్నికలపై ప్రభావితం చూపే అంశాల మూలాలు వేరు.
Date : 17-11-2021 - 3:10 IST -
#Andhra Pradesh
Kuppam : జోరువానలోనూ నారా లోకేశ్ జోరు!
ఎక్కడయితే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో.. అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. కార్యకర్తలు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. పార్టీ మసక బారుతున్నపుడు సరికొత్త జోష్ నింపాలి.
Date : 13-11-2021 - 12:00 IST -
#Andhra Pradesh
Peddireddy Vs Chandrababu : కుప్పం కురుక్షేత్రంలో..ఇద్దరూ ఇద్దరే.!
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇద్దరూ రాజకీయ సమకాలీకులు. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన నేతలు. ఎస్వీ యూనివర్సిటీలో ఆయా సామాజిక వర్గాలకు నాయకత్వం వహించారు.
Date : 11-11-2021 - 4:08 IST -
#Andhra Pradesh
TDP vs YCP : నాయుడి కంచుకోటను వైసీపీ బద్దలుకొడుతుందా..?
కుప్పం అంటే బాబు..బాబు అంటే కుప్పం. టీడీపీకి కంచుకోట అయిన కుప్పంలో ఇప్పటివరకు బాబుదే హవా. ఏ ఎన్నిక అయిన సరే తమ్ముళ్లే గెలుపు ఇక్కడ. మరి అలాంటి కుప్పంలో వైసీపీ పాగా వేస్తుందా? బాబు వ్యూహత్మక పోరు ముందు వైసీపీ నిలుస్తుందా? ఏపీలో స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఈ అంశాలు చర్చనీయాశంగా మారాయి.
Date : 05-11-2021 - 12:01 IST -
#Andhra Pradesh
కుప్పంపై పొలిటికల్ బాంబ్..బాబుపై రాళ్లదాడి, కమాండోల రక్షణ
కుప్పంలో ఏమి జరుగుతోంది? నిజంగా బాంబులు వేయడానికి ప్రయత్నం జరిగిందా? చంద్రబాబునాయుడు సభలో బాంబు కలకలం ఎందుకు? ఏపీ రాజకీయాల్లో ఇదో ప్రమాదకరమైన సంస్కృతి.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Date : 30-10-2021 - 12:48 IST -
#Andhra Pradesh
ఏపీలో స్థానిక ఫలితాల టమారం.. అసెంబ్లీ రద్దు?..చంద్రబాబు రాజీనామా?
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
Date : 23-09-2021 - 2:19 IST