Kubera Yantram
-
#Devotional
Kuber Yantra : అప్పుల్లో మునిగిపోయారా, అయితే కుబేర ధన యంత్రంతో ఇలా గట్టెక్కవచ్చు..!!
కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా చేతి చిల్లిగవ్వ మిగలదు. పైగా అప్పులు చేయాల్సి వస్తుంది. తగ్గుతున్న ఆదాయం…పెరుగుతున్న అప్పులతో ఇంట్లో మానసిక ప్రశాంతత కరువవుతుంది. దీంతో మనిషి తీవ్రంగా కుంగిపోతాడు. అయితే ఇంట్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. డబ్బు ఆదా అవుతుంది. అప్పుల గండం నుంచి గట్టెక్కవచ్చు. ముఖ్యంగా హిందూమంతలో యంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో కొన్ని యంత్రాలను ఉంచడం ద్వారా శ్రేయస్సు, ఆనందం లభిస్తుంది. వ్యక్తి […]
Date : 14-11-2022 - 8:06 IST