KTR Vs CM Revanth
-
#Speed News
KTR Vs CM Revanth : కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్.. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు
‘‘సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థలంలో కేటీఆర్ వాళ్ళ అయ్య విగ్రహం పెట్టాలని అనుకున్నాడు. కేసీఆర్ సచ్చేది ఎప్పుడు.. ఆ విగ్రహం అయ్యేది ఎప్పుడు’’ అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు.
Published Date - 01:49 PM, Tue - 20 August 24