Krishna Yadav
-
#Telangana
TTDP: టీడీపీ లోకి మాజీ మంత్రి కృష్ణ యాదవ్?
`రెండు దశాబ్దాల క్రితం పవర్ ఫుల్ పొలిటిషియన్ కృష్ణ యాదవ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పాలిటిక్స్ ఆయన కనుసన్నల్లోనే నడిచేది. యంగ్ లీడర్ గా ఎదుగుతూ అనతికాలంలోనే మంత్రి పదవిని పొందిన టీడీపీ ఒకప్పటి భాగ్యనగరం సింహం..` విధి వక్రీకరించడంతో నకిలీ స్టాంపుల కుంభకోణం ఆయన్ను వెంటాడింది.
Published Date - 02:00 PM, Wed - 16 November 22