Krishna Rukmini
-
#Cinema
Shobitha Shivanna : చిత్రసీమలో విషాదం..యువనటి ఆత్మహత్య..!!
Shobitha Shivanna : కన్నడ పాపులర్ సీరియల్ నటి శోభిత శివన్న (Shobitha Shivanna) హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కి వస్తున్నట్లు సమాచారం
Published Date - 08:01 PM, Sun - 1 December 24