Krishna Kanth Park
-
#Telangana
Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి
“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్‌గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్‌కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాషా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. […]
Date : 21-05-2026 - 10:40 IST