Kozhikode Train Incident
-
#India
Kozhikode Terror Angle : కోజికోడ్ రైలు ఘటన ఉగ్రవాదుల పన్నాగమా? కొనసాగుతోన్న దర్యాప్తు!!
కేరళలోని కోజికోడ్‌లో (Kozhikode Terror Angle) నిన్న రాత్రి ఓ విషాదకర ఘటన కేసు వెలుగులోకి వచ్చింది. అలప్పుజా-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి ఇతర ప్రయాణికులపై పెట్రోలు పోసి ఒక వ్యక్తి నిప్పంటించడంతో భయానక వాతావరణం నెలకొంది. కదులుతున్న రైలులో మంటలు చెలరేగి ముగ్గురు మరణించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే రైల్వే ట్రాక్‌పై ముగ్గురి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఆదివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కోజికోడ్ నగరం […]
Date : 03-04-2023 - 9:42 IST