Kottapalli
-
#Telangana
Raksha Bandhan : తమ్ముడంటే ఎంత ప్రేమ..రాఖీ కట్టేందుకు కాలినడకన 8 కిమీ నడిచిన 80 ఏళ్ల వృద్ధురాలు
తన తోడబుట్టిన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 8 కిమీ లు అది కూడా కాలికి చెప్పులు లేకుండా నడిచి వెళ్లి తన ప్రేమను పంచింది
Date : 31-08-2023 - 2:40 IST