Kolhapur Mahalakshmi Temple
-
#Speed News
CM KCR Kolhapur Visit: కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని.. దర్శించుకున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు, కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి అర్చకులు ఆలయ మర్యాదలతో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ నేపధ్యంలో ఆలయంలో కార్వీర్ నివాసిని శ్రీ మహాలక్ష్మి అంబాబాయి అలంకార పూజలో సీఎం కేసీఆర్, […]
Published Date - 01:45 PM, Thu - 24 March 22