Kohli Wife
-
#Sports
Kohli: కోహ్లీ భార్య అనుష్క శర్మకు హైకోర్టులో షాక్.. ట్యాక్స్ చెల్లింపు అంశంపై చుక్కెదురు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు కోర్టులో షాక్ తగిలింది. ట్యాక్స్ చెల్లింపు వ్యవహారంలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. స్టేజ్ షో వీడియోల కాపీరైట్ ద్వారా ఆమెకు భారీ డబ్బులు వస్తున్నాయని,
Date : 31-03-2023 - 3:09 IST