Kodad
-
#Telangana
CMRF Scam: కోదాడలో ముఖ్యమంత్రి సహాయ నిధి లో భారీ కుంభకోణం
CMRF Scam: అనారోగ్య సమస్యలతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న బాధితుల వివరాలను మార్చి, ఆ డబ్బులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన ఒక ముఠా గుట్టు రట్టయింది
Published Date - 12:48 PM, Mon - 11 August 25 -
#Speed News
KTR Tweet: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన…?: కేటీఆర్
తాజాగా కోదాడలో ఓ బ్యాంక్ ముందు రైతులు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. బ్యాంక్ ముందు ఉన్న గేటు వద్ద కూర్చొని తమకు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. ఆ రైతులపై బ్యాంక్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Date - 08:45 AM, Thu - 26 September 24 -
#Telangana
D.K.Shivakumar : కేసీఆర్ ను పూర్తిగా ఫామ్ హౌస్‌కు పంపిద్దాం – డీకే శివకుమార్
తెలంగాణ ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తోందని శివకుమార్ అన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ రుణం తీర్పుకునేందుకు ఎదురుచూస్తున్నారన్నారు
Published Date - 09:07 PM, Fri - 10 November 23 -
#Telangana
Big Shock to BRS : సూర్యాపేట జిల్లాలో బిఆర్ఎస్ కు భారీ షాక్..కీలక నేతలు రాజీనామా
కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసారు. ఈయనతో పాటు ముగ్గురు ఎంపీపీలు,ముగ్గురు జడ్పీటీసీలు సైతం బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు
Published Date - 03:47 PM, Sat - 21 October 23 -
#Telangana
Police Patrolling Vehicle: మామూలోడు కాదు.. పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్‌నే ఎత్తుకెళ్లాడు.!
సూర్యాపేటలో గుర్తుతెలియని వ్యక్తి పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని (Police Patrolling Vehicle) దొంగిలించాడు. కొత్తబస్టాండ్ సెంటర్ లో దుండగుడు పోలీసుల వాహనాన్ని (Police Patrolling Vehicle) అపహరించారు.
Published Date - 12:10 PM, Thu - 15 December 22 -
#Speed News
Rape Case: గ్యాంగ్ రేప్ కేసులో టీఆర్ఎస్ నేత కుమారుడు
అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కుమారుడు ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది.
Published Date - 09:53 AM, Tue - 19 April 22