Kobad Ghandy
-
#India
Kobad Ghandy : కోబాడ్ గాంధీపై వేటు వేసిన మావోయిస్టు పార్టీ…కారణం ఇదే…?
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు కోబాడ్ గాంధీని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ...సిద్ధాంతాన్ని విడిచిపెట్టారనే ఆరోపణలతో ఆయనపై వేటు పడింది.
Date : 02-12-2021 - 11:14 IST