KLH
-
#Trending
KLH : ఐఐటి ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థితో కెఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ భాగస్వామ్యం
పరిశ్రమ నైపుణ్యాన్ని విద్యా కార్యాచరణలో మిళితం చేయటం ద్వారా , ఆర్థిక, ఫిన్‌టెక్ మరియు వ్యాపార విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించడం, విద్యార్థులకు ఆచరణాత్మక, వాస్తవ ప్రపంచ బహిర్గతం అందించడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.
Published Date - 02:33 PM, Mon - 28 April 25 -
#Trending
KLH : రక్తదాన కార్యక్రమంలో కెఎల్‌హెచ్ ఎన్ఎస్ఎస్
ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. వారి ఉత్సాహం ఈ శిబిరంలో స్పష్టంగా కనిపించింది. ఫలితంగా 150 యూనిట్లకు పైగా రక్తం సేకరించబడింది.
Published Date - 07:21 PM, Sat - 19 April 25 -
#Trending
KLH : గూగుల్ డెవలపర్ గ్రూపులతో కెఎల్‌హెచ్ భాగస్వామ్యం
గుగూల్ డెవలపర్ గ్రూప్స్ (జిడిజి) స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమంలో, గుగూల్ క్లౌడ్ ఉపయోగించి ఏఐ-ఆధారిత సాంకేతికతలతో ఆచరణాత్మక అనుభవాన్ని పొందడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు మరియు అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Published Date - 06:06 PM, Fri - 18 April 25 -
#Trending
KLH : కళా ఉత్సవ్ 2025 ను నిర్వహిస్తోన్న కెఎల్‌హెచ్ హైదరాబాద్
ఇది దేశ సాంస్కృతిక క్యాలెండర్‌లో ఒక మైలురాయిగా మారనుంది. వేలాది మంది విద్యార్థులు, కళాకారులు మరియు ప్రదర్శకులను ఒకచోట చేర్చే కళా ఉత్సవం కేవలం ఒక పండుగ కంటే ఎక్కువ - ఇది భారతదేశ కళాత్మక వారసత్వాన్ని పునరుద్ధరించడానికి , వేడుక జరుపుకోవడానికి ఒక ఉద్యమం.
Published Date - 07:18 PM, Sat - 22 March 25 -
#Business
KLH : నూతన ప్రమాణాలను నెలకొల్పిన కెఎల్‌హెచ్ అజీజ్‌నగర్ క్యాంపస్
వృత్తిపరమైన పోటీ అధికంగా కలిగిన వాతావరణంలో అవకాశాలను అందిపుచ్చుకొవటానికి మరియు రాణించడానికి అవసరమైన సామర్థ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడింది.
Published Date - 06:43 PM, Fri - 10 January 25